KALALU KANNA RADHA (కలలు కన్న రాధ) SONG LYRICS FROM PASI HRUDHAYALU (1973)

KALALU KANNA RADHA (కలలు కన్న రాధ) SONG LYRICS FROM PASI HRUDHAYALU (1973) Movie


Pic Credit To Songs Lyrics Ato Z


రాయి / సుత్తి

  • “ఓడిపోతే,గెలవడం నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే, ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప వారు, దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది.కానీ,దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది.



SUBSCRIBE OUR WEBSITE

You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW


KALALU KANNA RADHA Song Lyrics From PASI HRUDHAYALU (1973) Lyrics are written by C NAAYANA REDDY. Song Sung By P. SusheelaTollywood Song with music was given by G.K. VenkateshStarring Super Star Krishna.


Kalalu Kanna Radha Song Details:

KALALU KANNA RADHA SONG LYRICS BASIC DETAILS:


SONGKALALU KANNA RADHA
MoviePASI HRUDHAYALU (1973)
SingersP.Susheela 
Music ComposerG K Venkatesh 
LyricistC. Narayana Reddy 
Music LabelSaregama Music
Star CastSuper Star Krishna 
Year1973
LanguageTelugu



 KALALU KANNA RADHA MP3 SONG  

CLICK HERE TO DOWNLOAD MP3

OR LISTEN FULL AUDIO SONG  



WATCH KALALU KANNA RADHA VIDEO SONG






TELUGU LYRICS


KALALU KANNA RADHA SONG LYRICS IN TELUGU 


KALALU KANNA RADHA (కలలు కన్న రాధ) SONG LYRICS FROM PASI HRUDHAYALU (1973) MOVIE


పాట: కలలు కన్న రాధ

సినిమా పేరు: పసి హృదయాలు (1973)

సంగీత దర్శకులు: జి.కె. వెంకటేశ్

గీతరచన: సినారె

పాడినవారు: సుశీల



పల్లవి


కలలు కన్న రాధ...కనులలో మనసులో గోపాలుడే...

    

కలలు కన్న రాధ... కనులలో మనసులో గోపాలుడే...


YOU MAY LIKE THESE POST ALSO




చరణం : 1


నీ జతలో శృతి చేసుకుంది హృదయం

    

నీ జతలో శృతి చేసుకుంది హృదయం

    

నీవు తాకగానే నిలువెల్ల వేణుగానం

    

ఔనా...ఔనా...ఔనా.....


కలలు కన్న రాధ ...కనులలో మనసులో గోపాలుడే...

    

కలలు కన్న రాధ...


చరణం : 2


నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా..

    

నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా

    

నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా

    

ఔనా...ఔనా...ఔనా.....

    

కలలు కన్న రాధ... కనులలో మనసులో గోపాలుడే

    

కలలు కన్న రాధ...


YOU MAY LIKE THESE POST ALSO



చరణం : 3

    

ఈ వలపే నిలవాలి యుగ యుగాలు..

    

ఈ వలపే నిలవాలి యుగ యుగాలు

    

ఎన్ని జన్మలైనా ఈ బంధమున్న చాలు

    

ఔనా...ఔనా...ఔనా.....


కలలు కన్న రాధ ...కనులలో మనసులో గోపాలుడే...

కలలు కన్న రాధ



WATCH KALALU KANNA RADHA VIDEO SONG



THANKS FOR GIVING SUPPORT BY SUBSCRIBE

https://songslyricsatozblog.blogspot.com/

PLEASE SUBSCRIBE OUR WEBSITE / YOUTUBE CHANNEL SONGS LYRICS ATOZ


Searching For

RELATED TAGS


Pasi Hrudhayalu (1973) Movie Songs Lyrics 
Kalalu Kanna Radha Song Download 
 P. Susheela Songs Lyrics
C Naayana Reddy Songs Lyrics
 G.K. Venkatesh Songs Lyrics



THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box

Previous Post Next Post