PAALARAATHI MANDIRANA SONG LYRICS IN ENGLISH & TELUGU FROM NENU MANISHINE (1971) SUPER STAR KRISHNA MOVIE

Old Super Hit Telugu Songs Before 90s

Paalaraathi Mandirana - Nenu Manishine (1971) {పాలరాతి మందిరాన} Song Lyrics In Telugu Font From Nenu Manishine (1971) Movie



Old Telugu Songs Before 90s


SUBSCRIBE OUR WEBSITE

You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW


Paalaraathi Mandirana Song Lyrics From Nenu Manishine (1971) Lyrics are written by C. Narayan Reddy . Song Sung By S P Balu, SusheelaTollywood Song with music was given by Vedha (Vedha Chalam Tamil Music Director)Starring Super Star Krishna,Kanchana.


Paalaraathi Mandirana Song Lyrics Basic Details:


SONGPaalaraathi Mandirana
MovieNenu Manishine (1971)
SingersS P Balu, Susheela 
Music ComposerVedha
LyricistC. Narayana Reddy 
Music LabelSaregama Music
Star CastSuper Star Krishna,Kanchana.
Year1971
LanguageTelugu



Paalaraathi Mandirana - Nenu Manishine (1971) Song

CLICK HERE TO DOWNLOAD MP3

OR LISTEN FULL AUDIO SONG  






Telugu Lyrics


PAALARAATHI MANDIRANA SONG LYRICS IN TELUGU


పాట : పాలరాతి మందిరాన 

సినిమా పేరు : నేనూ మనిషినే (1971)

సంగీత దర్శకులు : వేద (ఎస్.వేదాచలం)

గీతరచన : సినారె

పాడినవారు : ఎస్ పి బాలు , సుశీల 


పల్లవి


పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం


YOU MAY LIKE THESE POST ALSO



చరణం : 1


రతనాల కోట ఉంది రాచకన్నె లేదు

రంగైన తోట ఉంది రామచిలుక లేదు

ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం

నా రామచిలుకవు నీవై నవ్వితే అందం


పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం



YOU MAY LIKE THESE POST ALSO



చరణం : 2


కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ

తోడు లేని మరునాడూ వాడి పోవు కాదా

ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం

ఆ కన్నెకు తోడుగ నిలచి అల్లుకుంటే అందం


పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం


YOU MAY LIKE THESE POST ALSO


చరణం  : 3  


నీ.. సోగ కన్నులపైనా.. బాస చేసినానూ..


నిండు మనసు పందిరి చేసీ..

నిన్ను దాచినానూ..

ఇరువురినీ ఏకం చేసే.. ఈ.. రాగా బంధం..

ఎన్నెన్ని జన్మలకైనా.. చెరిగిపోని అందం..

చెలుని వలపు నింపుకున్నా..

చెలియా బ్రతుకు అందం..

అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం...


లాల లాల లాలలాలా.. లాలలాల లాలా...


YOU MAY LIKE THESE POST ALSO



WATCH VIDEO SONG





THANKS FOR GIVING SUPPORT BY SUBSCRIBE

https://songslyricsatozblog.blogspot.com/

PLEASE SUBSCRIBE OUR WEBSITE / YOUTUBE CHANNEL SONGS LYRICS ATOZ


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box

Previous Post Next Post