Old Telugu Songs Before 90s
Ee Vela Nalo Endhuko Ashalu {ఈ వేళ నాలో ఎందుకో ఆశలు} Song Lyrics In English Telugu Font From Mooga Nomu (1969) Movie
SUBSCRIBE OUR WEBSITE
You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW
Ee Vela Nalo Endhuko Ashalu Song Lyrics From Mooga Nomu (1969) Lyrics are written by Dasharadhi . Song Sung By Ghantasala, Susheela. Tollywood Song with music was given by R Govardhan
Ee Vela Nalo Endhuko Ashalu Song Lyrics Basic Details:
| SONG | EE VELA NALO ENDHUKO ASHALU |
|---|---|
| Movie | Mooga Nomu (1969) |
| Singers | Ghantasala, Susheela |
| Music Composer | R Govardhan |
| Lyricist | Dasharadhi |
| Music Label | Saregama Music |
| Star Cast | ANR, Jamuna |
| Year | 1969 |
| Language | Telugu |
Ee Vela Nalo Endhuko Ashalu Song
Telugu Lyrics
EE VELA NALO ENDHUKO ASHALU SONG LYRICS IN TELUGU
పాట : ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
సినిమా పేరు : మూగనోము (1969)
సంగీత దర్శకులు : ఆర్. గోవర్ధన్
గీతరచన : దాశరథి
పాడినవారు : ఘంటసాల, సుశీల
పల్లవి
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు
నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే
YOU MAY LIKE THESE POST ALSO
చరణం 1 :
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని ఆణువణువు నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితం చేయనా
నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలిపే నీలో వలపులై విరిసెలే
లా లాలలా లలలా లా
YOU MAY LIKE THESE POST ALSO
చరణం 2 :
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు
లా లా లా లాలలా లాలలా ఊ హూ హు
ఊ ఊ ఊ
https://songslyricsatozblog.blogspot.com/
SHARE THIS LYRICS
Follow Us & Share On Social Pages
So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment
Please do not enter spam message in the comment box