AHO ANDALA RAASI - ANGADI BHOMMA {అహో అందాల రాశి} SONG LYRICS

Old Super Hit Telugu Songs Before 90s

Aho Andala Raasi Song Lyrics From Angadi Bhomma (1978) Lyrics are written by Acharya Athreya . Song Sung By S P Balu. Tollywood Song with music was given by Sathyam. Starring Sridhar,Seema


Aho Andala Raasi - Angadi Bhomma {అహో అందాల రాశి} Song Lyrics In Telugu Font From Angadi Bhomma (1978) Movie


SUBSCRIBE OUR WEBSITE

You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW


Aho Andala Raasi Song Lyrics From Angadi Bhomma (1978) Lyrics are written by Acharya Athreya . Song Sung By S P BaluTollywood Song with music was given by SathyamStarring Sridhar,Seema.


Aho Andala Raasi Song Lyrics Basic Details:


SONGAho Andala Raasi
MovieAngadi Bhomma (1978)
SingersS P Balu
Music ComposerSathyam
LyricistAcharya Athreya
Music LabelSaregama Music
Star CastSridhar,Seema
Year1978
LanguageTelugu



Aho Andala Raasi - Angadi Bhomma Song

CLICK HERE TO DOWNLOAD MP3

OR LISTEN FULL AUDIO SONG  






Telugu Lyrics


AHO ANDALA RAASI SONG LYRICS IN TELUGU


పాట : అహో అందాల రాశి

సినిమా పేరు : అంగడి బొమ్మ (1978)

సంగీత దర్శకులు : సత్యం

గీతరచన : ఆచార్య ఆత్రేయ

పాడినవారు : ఎస్ పి బాలు 


పల్లవి


అహో అందాల రాశి

ఓహో  అలనాటి ఊర్వశి

ఆగలేడు నీ ముందు ఏ ఋషీ


అహో అందాల రాశి

ఓహో అలనాటి ఊర్వశి

ఆగలేడు నీ ముందు ఏ ఋషీ


YOU MAY LIKE THESE POST ALSO



చరణం : 1


నీ అంగ అంగం 

మన్మధుని రంగం

నీ మేని పొంకం

రతీ దేవి బింకం


నీ అంగ అంగం 

మన్మధుని రంగం

నీ మేని పొంకం

రతీ దేవి బింకం


నీ పైని మొహం

తుదిలేని దాహం

నువ్వు రేపు తాపం

వరమైన శాపం

నీకే శిల్పి ఇచ్చాడో

ఈ దివ్య  రూపం


అహో అందాల రాశి

ఓహో అలనాటి ఊర్వశి

ఆగలేడు నీ ముందు ఏ ఋషీ


YOU MAY LIKE THESE POST ALSO


చరణం  : 2  


నీ మందహాసం 

మధుమాస పుష్పం

నీ మధుర గాత్రం 

సంగీత శాస్త్రం


నీ మందహాసం

మధుమాస పుష్పం

నీ మధుర గాత్రం

సంగీత శాస్త్రం


దివిలోని వాడు

నిన్నంపినాడు

భువిలోని వాడు

చవి చూచినాడు

అతడానాడే ఐనాడు నీ  దాసుడు


అహో అందాల రాశి

ఓహో అలనాటి ఊర్వశి

ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

ఆగలేడు నీ ముందు ఏ ఋషీ


YOU MAY LIKE THESE POST ALSO


WATCH VIDEO SONG



THANKS FOR GIVING SUPPORT BY SUBSCRIBE

https://songslyricsatozblog.blogspot.com/

PLEASE SUBSCRIBE OUR WEBSITE / YOUTUBE CHANNEL SONGS LYRICS ATOZ


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box

Previous Post Next Post