YAMUNA THEERAANA {యమునా తీరాన} Song Lyrics In Telugu

Old Telugu Songs Before 90s

YAMUNA THEERANA {యమునా తీరాన} Song Lyrics In English Telugu [చిత్రం: గౌరవం (1970)] Sung By S P Balu, Susheela



SUBSCRIBE OUR WEBSITE

You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW


Yamuna Theerana Song Lyrics From Gowravam (1970) Lyrics are written by Rajashree . Song Sung By S P Balu , P.SusheelaTollywood Song with music was given by M.S VishwanathanStarring Shivaji Ganeshan.


Yamuna Theerana Song Lyrics Basic Details:


SONGYAMUNA THEERANA
MovieGowravam (1970)
SingersS P Balu ,P. Susheela
Music ComposerM.S Vishwanathan
LyricistRajashree
Music LabelSaregama Music
Star CastShivaji Ganeshan
Year1970
LanguageTelugu



Yamuna Theerana - Gowravam (1970) Song

CLICK HERE TO DOWNLOAD MP3

OR LISTEN FULL AUDIO SONG 



Yamuna Theerana - Gowravam (1970) Song

 MP3  

gaana.com



https://youtu.be/zSQkgwVNhD4

WATCH FULL VIDEO SONG



YAMUNA THEERANA SONG LYRICS


యమునా తీరాన

చిత్రం: గౌరవం (1970) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: రాజశ్రీ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


You Are Hearty Welcome In Our Blog 

Please COMMENT to POST With YOUR E(G)-mail & GET More Updates OF OUR BLOG By your E(G)-mail NOTIFICATION*

*Please Share Your Experience In *Comment Box*

Please SUBSCRIBE OUR YouTube Channel Songs Lyrics A to Z For More Updates BY YouTube NOTIFICATIONS*

To Subscribe Click On YouTube


Thanks For SUBSCRIBE

Thanks For Blog Visit


పల్లవి: 


యమునా తీరాన రాధ మదిలోన 

కృష్ణుని ప్రేమ కథా

కొసరి పాడేటి కోరి వలచేటి 

మనసు నీది కదా

యమునా తీరాన రాధ మదిలోన 

కృష్ణుని ప్రేమ కథా

కొసరి పాడేటి కోరి వలచేటి

మనసు నీది కదా



YOU MAY LIKE THESE POST ALSO



చరణం 1: 


హృదయం తెలుపు ఊహలలో

రాగం నిలుపు ఆశలలో 

తేనెల తేటల తీయని భావన 

ఊరెను నా మనసులో 


యమునా తీరాన రాధ మదిలోన.. 

కృష్ణుని ప్రేమ కథా

కొసరి పాడేటి కోరి వలచేటి

మనసు నీది కదా


చరణం 2: 


ఎదలో తలపే

వణికెనులే 

అధరం మధురం

చిలికెనులే 


రాధా హృదయం

మాధవ నిలయం 


యమునా తీరాన రాధ మదిలోన

కృష్ణుని ప్రేమ కథా

కొసరి పాడేటి కోరి వలచేటి

మనసు నీది కదా


చరణం 3: 


మనసే నేడు వెనుకాడే

హృదయం విరిసి కదలాడే 

లోలో భయము తొణికేనే

ఎదలో సుఖము విరిసేనే 


పందిరిలో నిను పొందెద ఆ దినం 

ఆ దినమే పండుగ


యమునా తీరాన రాధ మదిలోన

కృష్ణుని ప్రేమ కథా

కొసరి పాడేటి కోరి వలచేటి

మనసు నీది కదా



YOU MAY LIKE THESE POST ALSO



WATCH VIDEO SONG

https://youtu.be/zSQkgwVNhD4



THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box

Previous Post Next Post