Mass Biriyani {మాస్ బిర్యానీ} Song Telugu Lyrics From KRACK Movie

Mass Biriyani {మాస్ బిర్యానీ} Song Telugu Lyrics From KRACK Movie

Mass Biriyani {మాస్ బిర్యానీ} Song Telugu Lyrics From KRACK Movie


Mass Biryani Song Credits




డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 

డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 


హెయ్ సింగరల సివంగి

వయ్యరల ఫిరంగి

కొంటె సూపు కొనంగి

పైట సెంగె పథంగి

హెయ్ పిస్తొల్ లాగె ఉన్నదే

పిట్టా నడుం సంపంగి

బులెట్ దాగి ఉన్నదే

సొట్ట బుగ్గల సారంగి

ఓహ్ స్వీటీ నా డ్యూటీ

ఇక పైన ఇంట్లో నీతోటి


ఓసి నా క్లాస్ కళ్యాణి

పెట్టావే మాస్ బిర్యానీ

బిర్యానీ బిర్యానీ

ఓరి నా క్రాక్ మారాజా

ఫామిలీ ప్యాక్ తు లేజా

నువ్ లేజా నువ్ లేజా


బంగారం రా నీ బలుపు

బాంబుల మోతె నీ పిలుపు

పొట్టెలాంటి నీ పొగరు

తట్టిలేపే నా ఫిగరు

ఏ కే 47 ల దూకేస్తారా నీతోడు

ఏకంగా నీ వంటింట్లో

చేయిస్తారా పరేడ్ఉ

నన్ను కొట్టు నన్ను సుట్టు

ఇన్నినాళ్ళ ఆకలి తీరేట్టు


ఓసి నా క్లాస్ కళ్యాణి

పెట్టావే మాస్ బిర్యానీ

బిర్యానీ బిర్యానీ

ఓరి నా క్రాక్ మారాజా

ఫామిలీ ప్యాక్ నువ్వు లేజా

నువ్ లేజా నువ్ లేజా


డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 

డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 


బేడీలు రెడీ లే

జోడి గ వెయ్యలే

చెరసాలాలుండాలే

చెలి కౌగిలి చాలే

దొరగారు హుషారే

దొరసాని తయ్యారే

చిన్ని గుండెల్లో నువ్వు సైరన్ లా

మోగుతుంటావే ఎదలో నిలిచి ఇలా

పోదు మ్యాపుల్లో యూనిఫామ్ లా

అంటి ఉంటానే నీలో ఒదిగేలా

హే అందాలకే ఇయ్యాల

బందోబస్తు ఇయ్యాల

సందమామై తెల్లార్లు

నువ్వే గస్తీ కాయాలా

నే నచ్చి నిన్ను మెచ్చి

ముధులిచుకుంటా రెచ్చి రెచ్చి


ఓసి నా క్లాస్ కళ్యాణి

పెట్టావే మాస్ బిర్యానీ

బిర్యానీ బిర్యానీ

ఓరి నా క్రాక్ మారాజా

ఫామిలీ ప్యాక్ తు లేజా

నువ్ లేజా నువ్ లేజా


డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 

డండనకర నకర నకర

డండనకర నకర నకర

డండనకర నకర నకర

టక టక టక టక 


https://youtu.be/XdaG6X1vTnQ



Mass Biriyani {మాస్ బిర్యానీ} Song

English Lyrics


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box