kalalu kane kalalu {కలలు కనే కాలాలు } Song Lyrics

kalalu kane kalalu {కలలు కనే కాలాలు } Song Lyrics Telugu From 7G Brundavan Colony Movie

kalalu kane kalalu {కలలు కనే కాలాలు } Song Lyrics Telugu From 7G Brundavan Colony Movie



కలలు కనే కాలాలు పాట సాహిత్యం తెలుగులో

సినిమా పేరు 7జి. బృందావన కాలనీ

పాడినవారు

హరీష్ రాఘవేంద్ర, మధుమిత

స్వర కల్పన

యువన్ శంకర్ రాజా

రచన

భువన చంద్ర

నటీ నటులు.       

రవి

 

 

పల్లవి


కలలు కనే కాలాలు 

కరిగి పోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా...

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా


ఇది చేరువ కోరే తరుణం

ఇరు ఎదలలో మెల్లని చలనం

ఇక రాత్రులు ఇంకొక నరకం వయసుల అతిశయం


ఇది కత్తిన నడిచే పరువం

నిత్య కలలతో తమ తమ రూపం

వెళ్ళు కోరును నిప్పుతో స్నేహం

దేవుని రహస్యమో


లోకంలో తియ్యని బాష

హృదయంలో పలికే బాష

మెల మెల్లగా వినిపించే ఘోష ఆ........


కలలు కనే కాలాలు 

కరిగి పోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా...

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా


చరణం :1


తడిగని కాళ్ళతోటి కడలికేది సంబంధం

నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం


ఎగరలేని పచ్చికేల పచ్చి అనెడి ఆ నామం

తెరవలేని మనస్సుకేల కలలు కనే ఆరాటం


ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో

జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో


తల్లైనా కొన్ని హద్దులు ఉండును

స్నేహంలో అవి ఉండవులే

ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే


కలలు కనే కాలాలు 

కరిగి పోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా


చరణం : 2


ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే

ఏకాంతం పూసుకొని సందెవేళ పిలిచెనులే


తెల్లవారుజాములన్ని నిద్రలేక తెలవారే

కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే


నడిచేటి దారిలో నీ పేరు కనిపించ

గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే


అపుడపుడు చిరు కోపం రాగా

కరిగెను ఎందుకు మంచులాగా

భూకంపం అది తట్టుకోగలము

మది కంపం అది తట్టుకోలేం

 ఆ....ఆ..


కలలు కనే కాలాలు 

కరిగి పోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా...

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా


kalalu kane kalalu {కలలు కనే కాలాలు } Song Credit To Shalimar Music (YouTube) 

https://youtu.be/VMAAU3ud7Bc


Music Label : Shalimar Music (Credit 


kalalu kane kalalu {కలలు కనే కాలాలు } Song Lyrics English 

ENGLISH LYRICS


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box