O Prema Song Lyrics In English, Telugu Font From Aswamedham Movie
SUBSCRIBE OUR WEBSITE
You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW
Oh Prema Song Lyrics From Aswamedham (1992) Movie Lyrics are written by Veturi. Song Sung By SP Balu, AshaBhonsle. Tollywood Song with music was given by Ilayaraja
Oh Prema Song Lyrics Basic Details:
SONG | OH PREMA |
---|---|
Movie | Aswamedham (1992) |
Singers | SP Balu, AshaBhonsle |
Music Composer | Ilayaraja |
Lyricist | Veturi |
Music Label | Saregama Music |
Star Cast | Bala Krishna,Nagma |
Year | 1992 |
Language | Telugu |
English Font Lyrics
OH PREMA SONG LYRICS IN ENGLISH
Oh Prema Nalo Nuvve Prema Navve Prema
Puvvai Theney Pongey Prema Thelusa
Oh Maina Inka Edhemina Raave Maina
Raagalenno Theese Prema Thelusa
Adharali Nalo Andham Adharaalu Andhisthey
Mudharaali Chumma Chumbam Muripaalu Pindesthey
Okamaato Aramaato Alavaatuga Maare Vela
Oh Prema Nalo Nuvve Prema Navve Prema
Puvvai Poosi Raale Prema Thelusa
Oh Maina
Chaluvarathi Hamsa Medalo Yendey Challana
Valuva Chaatu Andhagathelo Vayase Vechana
Vasantha Poothenathone Thalantule Poyanaa
Varoodhini Soyagaala Swaralune Meetanaa
Nuvvu Kallokosthey Thellarey Kalam
Ninnu Choodalantey Kondekke Deepam
Nuvvu Kavvisthunte Navvindhee Raagam
Rendu Gundellonoo Thappindhi Thaalam
Murisindhi Thara Moogakaasam Lo
Oh Prema Nalo Nuvve Prema Navve Prema
Puvvai Poosi Raale Prema Thelusa
Oh Maina Inka Nenamaina Neekemaina
Galai Veechi Kooley Prema Thelusa
Vidhi Ninnu Vodisthunte Vyadha Laaga Ne Vunna
Kala Maari Kaatesthunte Odi Gatti Pothunna
Yedabaatey Yadha Baatai.Chali Neeru Ga Saagey Vela
Oh Prema Nalo Nuvve Prema Navve Prema
Puvvai Theney Pongey Prema Thelusa
Oh Maina
Manasu Loni Theepi Mamathalu Enno Vuntavi
Isuku Meedha Kaaali Guruthulai Nilichena Avi.
Yedaarolo Koyilamma Kacheri Naa Premaga
Edhaari Naa Dhaarilone Shikarule Naaviga
Kanne Andhallani Pampe Aahwanam.
Kougilinthallone Kanee Kalyanam
Swarga Lokamlone Pelli Perantam
Sandhe Maikam Lone Pande Thamboolam
Mersindhi Thaara Premaakasam Lo
Oh Prema Nalo Nuvve Prema Navve Prema
Puvvai Theney Pongey Prema Thelusa
Oh Maina Inka Edhemina Raave Maina
Raagalenno Theese Prema Thelusa
Adharali Nalo Andham Adharaalu Andhisthey
Mudharaali Chumma Chumbam Muripaalu Pindesthey
Okamaato Aramaato Alavaatuga Maare Vela
Telugu Font Lyrics
OH PREMA SONG LYRICS IN TELUGU
పాట : ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ
సినిమా పేరు : అశ్వమేధం (1992)
సంగీత దర్శకులు : ఇళయరాజా
గీతరచన : వేటూరి
పాడినవారు : ఎస్ పి బాలు, ఆశ బోన్సలే
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా
రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండెస్తే
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా
చలువరాతి హంసమేడలో ఎండే చల్లనా..
వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా..
వశంతపు తేనెతోనె తలంటులే పోయనా..
వరూధునీ సోయగాల స్వరాలునే మీటనా..
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం..
నిన్ను చూడాలంటే కొండక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం..
రెండు గుండెల్లోన తప్పిందీ తాళం
మురిసింది తారా మూగాకాశంలో..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక నేనేమైన నీకేమైన
గాలైవీచి కూలేప్రేమ తెలుసా..
విధినిన్ను ఓడిస్తుంటే వ్యధలాగ నేనున్నా..
కధమారి కాటేస్తుంటే కొడిగట్టిపోతున్నా..
ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా
మనసులోన తీపిమమతలు ఎన్నో ఉంటవీ ..
ఇసుక మీద కాలిగురుతులై నిలిచేనా అవి..
ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా..
ఎడారిలా దారిలోన షికారులే నావిగా..
కన్నే అందాలన్ని పంపే ఆహ్వానం..
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం..
స్వర్గలోకంలోనే పెళ్ళీపేరంటం..సందే
మైకంలోనే పండే తాంబూళం..
మెరిసింది తారా ప్రేమాకాశంలో...
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా
రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండెస్తే
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా
https://songslyricsatozblog.blogspot.com/
PLEASE SUBSCRIBE OUR WEBSITE / YOUTUBE CHANNEL SONGS LYRICS ATOZ
SHARE THIS LYRICS
Follow Us & Share On Social Pages
So More People Can Watch, Read And Enjoy It.
Post a Comment
Please do not enter spam message in the comment box